
రాజధానిలో జోరు వర్షం
శివాజీనగర/ దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ప్రధాన నరేంద్ర మోదీ ఆదివారం పర్యటన ముగిసిన వెంటనే భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలలో వాన ముంచెత్తింది. ప్రస్తుతం భారీ వర్షం కురిసింది. లాల్‌బాగ్, శాంతినగర, జయనగర, జేపీ నగర, మెజిస్టిక్, కే.ఆర్.మార్కెట్, సదాశివనగర, హెబ్బాళ, బసవనగుడి, బనశంకరి, చంద్రాలేఔట్, కోరమంగల, కోణనకుంటతో పాటుగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల పలు రోడ్లలో నీరు చేరింది. కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ప్రజల వీకెండ్ సందడికి వరుణుడు ఆటంకం కల్పించాడు.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

రాజధానిలో జోరు వర్షం