రంగారెడ్డి జిల్లా : అంగరంగ వైభవంగా తీజ్ సంబురాలు (ఫొటోలు) | Teej festival is grandly celebrated by women Photos | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లా : అంగరంగ వైభవంగా తీజ్ సంబురాలు (ఫొటోలు)

Aug 11 2025 9:22 AM | Updated on Aug 11 2025 9:31 AM

Teej festival is grandly celebrated by women Photos1
1/19

కడ్తాల్‌ మండల పరిధిలోని కొండ్రిగానిబోడ్‌ తండాలో ఆదివారం నిర్వహించిన తీజ్‌ సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిదిరోజులుగా తండాకు చెందిన యువతులు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో మొలకల బుట్టలను సిద్ధం చేశారు.

Teej festival is grandly celebrated by women Photos2
2/19

బంజారా సంస్కృతి, సాంప్రదాయాన్ని చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ "తీజ్". తీజ్ అనగా గోధుమ మొక్కలు అని అర్థం.

Teej festival is grandly celebrated by women Photos3
3/19

చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తీజ్‌ పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

Teej festival is grandly celebrated by women Photos4
4/19

పెళ్లికాని ఆడపిల్లలు మట్టిలో విత్తనాలు నాటి.. భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు ఆరాధిస్తారు.

Teej festival is grandly celebrated by women Photos5
5/19

నియమ నిష్టలతో ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజూ నీళ్లు పోసి పూజలు చేస్తున్నారు. తొమ్మిది రోజుల తర్వాత మొలకలైన వాటిని నిమజ్జనం చేస్తారు.

Teej festival is grandly celebrated by women Photos6
6/19

ఇక ఈ నిమజ్జన వేడుకలను ఆటాపాటలతో యమా సంబురంగా నిర్వహిస్తారు తాండావాసులు.

Teej festival is grandly celebrated by women Photos7
7/19

Teej festival is grandly celebrated by women Photos8
8/19

Teej festival is grandly celebrated by women Photos9
9/19

Teej festival is grandly celebrated by women Photos10
10/19

Teej festival is grandly celebrated by women Photos11
11/19

Teej festival is grandly celebrated by women Photos12
12/19

Teej festival is grandly celebrated by women Photos13
13/19

Teej festival is grandly celebrated by women Photos14
14/19

Teej festival is grandly celebrated by women Photos15
15/19

Teej festival is grandly celebrated by women Photos16
16/19

Teej festival is grandly celebrated by women Photos17
17/19

Teej festival is grandly celebrated by women Photos18
18/19

Teej festival is grandly celebrated by women Photos19
19/19

Advertisement
 
Advertisement

పోల్

Advertisement