హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రత, హీరో జూనియర్ ఎన్టీఆర్ బార్య లక్ష్మీ ప్రణతి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
వీరిద్దరూ తమ స్నేహితురాలు స్వాతి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
ఆ బర్త్‌డే పార్టీ ఫోటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.


