హైదరాబాద్ : ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్‌లో మంగళవారం లేడీస్ డే వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.
Jan 7 2026 7:31 AM | Updated on Jan 7 2026 9:26 AM