సూరత్‌లో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) సీజన్ 3 ఓపెనింగ్ ప్రారంభం అయింది.
రామ్ చరణ్.. సూరత్ లో జరుగుతున్న ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ కి అటెంట్ అయ్యాడు. అక్కడ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను చరణ్ మీట్ అయ్యాడు.


