హైదరాబాద్ : మాదాపూర్‌లో విజయవంతంగా మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 .
ఈ పరుగులో సుమారు 4,200 మందికి పైగా నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సెలబ్రిటీలు దివి వాధ్య, హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పళ్ల ఈ రన్‌ను ప్రారంభించగా, మిర్చి ఆర్జేలు తమ సందడితో రన్నర్లలో జోష్ నింపారు.


