గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (12-01-2026) అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కూడా పాల్గొన్నారు.
Jan 12 2026 1:18 PM | Updated on Jan 12 2026 1:31 PM