ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాలో దేవనగర సంస్థాన రాణి గంగాదేవి యుక్త వయసు పాత్రని తమిళ నటి అభిరామి చేసింది. షూటంగ్ లో దర్శకుడు మారుతి, సంజయ్ దత్, జరీనా వహాబ్, సముద్రఖని తదితరులతో తీసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Jan 10 2026 9:41 AM | Updated on Jan 10 2026 10:42 AM