ఇటీవల జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా జాతీయ వేదికలో మిసెస్ ఇండియా తెలంగాణ విజేతలు సాక్షి జైన్, అమృత మైత్రేయీ తెలంగాణకు ప్రాతినిధ్యం వహించారు.
వరుసగా మిసెస్, క్లాసిక్ విభాగాలలో రాష్ట్రం తరపున కిరీటాలను గెలుచుకున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మిసెస్ ఇండియా తెలంగాణ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి మమతా త్రివేది వివరాలు వెల్లడించారు


