
టాలీవుడ్ సింగర్ మధుప్రియ ఇటీవల తన చెల్లి పెళ్లిలో సందడి చేసింది.

ఈ పెళ్లి వేడుకను తానే దగ్గరుండి జరిపించింది.

ఈ వెడ్డింగ్‌లో తల్లిదండ్రులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నా జీవితంలో అంతా మీరేనంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.



