
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ జీవిత కథ ‘స్టంప్డ్’ను భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించాడు.

ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ ‘1983లో భారత జట్టు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో నేనింకా పుట్టనే లేదు. మీ వికెట్ కీపింగ్ అద్భుతంగా ఉండేదని ఎంతో మంది చెప్పేవారు.

మీ ప్రదర్శన ఎందరికో స్ఫూర్తిదాయకం’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు.

టీమిండియా మాజీ సారథి అజహరుద్దీన్, సిరాజ్








