దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. వయో భారం.. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు.ఆయన పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
Dec 4 2025 1:16 PM | Updated on Dec 4 2025 1:25 PM