భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్-2025 గెలిచి నేటికి నెల రోజులు పూర్తి అయింది.
నవంబర్ 2న నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది.
భారత మాజీ మహిళ క్రికెటర్ రీమా మల్హోత్రా విన్నింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ట్రోఫీ గెలిచి నెల రోజులు అయిందని క్యాప్షన్‌గా ఇచ్చింది.


