నటి మీనాక్షి చౌదరి కూకట్‌పల్లిలో సందడి చేశారు.నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సిల్వర్ జ్యువెలరీ షాప్‌ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.నగలు ధరించి హొయలు పోయారు.అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.షోరూమ్‌లో తిరిగి కొత్త డిజైన్లను పరిశీలించారు.
Mar 14 2026 8:42 AM | Updated on Mar 14 2026 9:39 AM