టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా.. ఇన్ స్టా ఇన్ఫ్లూయెన్సర్ ఆకృతి అగర్వాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు.
గత కొన్నాళ్ల నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు.
ముంబైకి చెందిన ఈమె తెలుగులో 'త్రిముఖ' అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ పూర్తయిన తర్వాత పృథ్వీ షా పెళ్లి జరిగే అవకాశముంది.


