సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్-బరోడా జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
హాఫ్ సెంచరీతో సత్తాచాటిన టీమిండియా ఆల్‌రౌండర్, బరోడా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా
పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో బరోడా విజయం


