

తెలుగు బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి వాసంతి కృష్ణన్

ప్రియుడు పవన్ కల్యాణ్‌ని గత ఏడాది పెళ్లాడిన ఈ బ్యూటీ వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో చేసుకుంది.

ఈ సందర్భంగా పలువురు నటీమణులను ఇంటికి ఆహ్వానించింది.


దీనికి సంబంధించిన వీడియోను, ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

పలువురు వాసంతికి శుభాకాంక్షలు తెలియజేశారు.



భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాసంతి





