వస్తున్నా.. వచ్చేస్తున్నా.. | - | Sakshi
Sakshi News home page

వస్తున్నా.. వచ్చేస్తున్నా..

Aug 27 2025 9:05 AM | Updated on Aug 27 2025 9:05 AM

వస్తున్నా.. వచ్చేస్తున్నా..

వస్తున్నా.. వచ్చేస్తున్నా..

మద్నూర్‌లో ప్రతిష్ఠించడానికి తీసుకువస్తున్న రైతు గణపతి విగ్రహం

విఘ్నాలను తొలగించే గణేశుడి పూజకు వేళయ్యింది. నవరాత్రులు ఘనమైన పూజలు అందుకునేందుకు ఆ గణాధిపతి తరలివస్తున్నాడు. తొలి పూజలందుకునేందుకు మండపాలలో కొలువుదీరనున్నాడు. బుధవారం వినాయక చవితి.. ఈ సందర్భంగా భక్తులు వాడవాడలా మండపాలను ఏర్పాటు చేశారు. పండుగ నేపథ్యంలో మంగళవారం మార్కెట్లు కళకళలాడాయి. విగ్రహాలతోపాటు పూజా సామగ్రి కొనుగోళ్లలో భక్తులు బిజీగా కనిపించారు. చాలాచోట్ల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement