
కన్నడ యాంకర్ , బిగ్‌బాస్ బ్యూటీ అనుశ్రీ, వ్యాపారవేత్త రోషన్‌ను పెళ్లాడింది.

ఆగస్టు 28న బెంగళూరు శివార్లలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఘనంగా వివాహం

రోషన్ తాళికట్టే సమయంలో భావోద్వేగానికి లోనైన అనుశ్రీ

తండ్రి నిరాదరణతో చిన్నప్పటినుంచీ ఎన్నో కష్టలు పడిన అనుశ్రీ

తల్లిగా అండగా ఉంటూ కుటుంబ బాధ్యలు, ఇటీవలే కొత్త ఇల్లు తమ్ముడికి వ్యాపారం

అనూశ్రీ, రోషన్ దంపతులకు సోషల్‌మీడియాలో అభినందనల వెల్లువ


