
దేశవ్యాప్తంగా గణపతి చతుర్ధి వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి.

ప్రముఖ డిజైనర్ మనీష్‌మల్హోత్రా ఏర్పాటు చేసిన గణేష మంటపంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పూజలు చేసింది.

అలాగే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి విఘ్న నాయకుడిని దర్శించుకుంది.

ఈ సందర్భంగా కొన్ని అందమైన ఫోటోలను ఇన్‌స్టాల షేర్ చేసింది జాన్వీ కపూర్

పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకురానున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కూడా గణపతికి మొక్కుకుంది.

ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కేరళ అమ్మాయిగా అభిమానులను అలరించనుంది.




