
హీరోయిన్ స్నేహ, తమిళ నటుడు ప్రసన్న కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

2012లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.

అప్పటినుంచి కోలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

వినాయక చవితి సందర్భంగా భర్తతో కలిసి స్నేహ వినాయక పూజ చేసింది.

అలాగే నేడు (ఆగస్టు 28) ప్రసన్న బర్త్‌డే కావడంతో ఈ జంట ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వాటిని మీరూ చూసేయండి..








