హీరోయిన్ మెహరీన్ పిర్జాదా సింగపూర్‌లో షికార్లు కొడుతోంది.
తల్లి పరంజిత్ కౌర్, సోదరుడు గుర్‌ఫతే పిర్జాదాతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేసింది.
వీళ్లిద్దరి వల్లే ఈ ట్రిప్ ఎంతో అందమైన జ్ఞాపకాలను మిగిల్చిందంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


