పల్నాడు జిల్లా: వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య | YSRCP Activist Assassinated In Palnadu District, Know Details - Sakshi
Sakshi News home page

పల్నాడు జిల్లా: వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

Oct 24 2023 7:39 AM | Updated on Oct 24 2023 8:46 AM

Ysrcp Activist Assassinated In Palnadu District - Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యకర్త  కునిరెడ్డి కృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను టీడీపీ నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు.

సాక్షి, పల్నాడు జిల్లా: జంగమహేశ్వరం గ్రామంలో దారుణం జరిగింది. బరితెగించిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త  కునిరెడ్డి కృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయనను టీడీపీ నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు.

జంగమహేశ్వపురం వైఎస్సార్‌సీపీ పార్టీలో కృష్ణారెడ్డి యాక్టివ్గా పనిచేస్తున్నారు. కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకుల కోసం మూడు స్పెషల్‌ టీంలను పోలీసులు రంగంలోకి దింపారు.

Advertisement
 
Advertisement
Advertisement