నిర్మలా సీతారామన్‌కు.. వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు | YS Jagan wishes Nirmala Sitharaman a happy birthday | Sakshi
Sakshi News home page

నిర్మలా సీతారామన్‌కు.. వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

Aug 18 2026 4:27 PM | Updated on Aug 18 2026 4:48 PM

YS Jagan wishes Nirmala Sitharaman a happy birthday

సాక్షి, తాడేపల్లి: కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం సంతృప్తికరమైన జీవితం లభించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.  ఈ మేరకు  వైఎస్‌ జగన్ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement