దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 125.53 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 72,508.00 వద్ద, నిఫ్టీ 28.05 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 22,583.80 వద్ద ముందుకు సాగుతున్నాయి.
మీషో లిమిటెడ్, బీఎస్ఈ లిమిటెడ్, ఏంజెల్ వన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్, సైయంట్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఇదీ చదవండి: రాజీనామా లెటర్‌తో బాస్‌కు షాక్.. బయటపడ్డ అసలు నిజం!


