స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్: నష్టాల నుంచి లాభాలు! | Stock Market Closing Update 4th June 2026 | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్: నష్టాల నుంచి లాభాలు!

Jun 4 2026 3:47 PM | Updated on Jun 4 2026 4:01 PM

Stock Market Closing Update 4th June 2026

గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 13.84 పాయింట్లు లేదా 0.019 శాతం లాభంతో 74,360.01 వద్ద, నిఫ్టీ 10.95 పాయింట్లు లేదా 0.047 శాతం లాభంతో 23,416.55 వద్ద నిలిచాయి.

పనాసియా బయోటెక్ లిమిటెడ్, అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎంఎస్టీసీ లిమిటెడ్, రూబీ మిల్స్ లిమిటెడ్, క్వాలిటీ వాల్స్ (ఇండియా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్లోబ్ ఇంటర్నేషనల్ క్యారియర్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, షా మెటాకార్ప్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, థాకర్ & కంపెనీ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement