నష్టాలలో ముగిసిన మార్కెట్లు.. దెబ్బేసిన ఆటో, ఐటీ షేర్లు | Stock Market Closing Rally On October 16 2024 | Sakshi
Sakshi News home page

నష్టాలలో ముగిసిన మార్కెట్లు.. దెబ్బేసిన ఆటో, ఐటీ షేర్లు

Oct 16 2024 3:37 PM | Updated on Oct 16 2024 3:49 PM

Stock Market Closing Rally On October 16 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలలో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 318.76 పాయింట్లు లేదా 0.39% క్షీణించి 81,501.36 వద్ద స్థిరపడగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 98.20  పాయింట్లు 0.39% నష్టపోయి 24,959.15 వద్ద ముగిసింది.

నిఫ్టీ లిస్టింగ్‌లో ట్రెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హీరో మోటర్‌ కార్ప్‌, అదానీ పోర్ట్స్‌ టాప్‌ లూజర్స్‌గా అధిక నష్టాలను చవిచూశాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, గ్రాసిమ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా మంచి పనితీరు కనబరిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement