జీఆర్‌టీ జ్యువెలర్స్‌ ‘సిల్వర్‌ ఉత్సవ్‌’ | GRT Jewellers starts Silver Utsav | Sakshi
Sakshi News home page

జీఆర్‌టీ జ్యువెలర్స్‌ ‘సిల్వర్‌ ఉత్సవ్‌’

Oct 3 2023 6:30 AM | Updated on Oct 3 2023 6:30 AM

GRT Jewellers starts Silver Utsav - Sakshi

హైదరాబాద్‌: జీఆర్‌టీ జ్యువెలర్స్‌ వెండి వస్తువులు, వెండి ఆభరణాల అతిపెద్ద కలెక్షన్లతో ‘సిల్వర్‌ ఉత్సవ్‌’ను తీసుకొచి్చంది. పూజా సామగ్రి నుంచి డిన్నర్‌ సెట్ల వరకూ ప్రతి శ్రేణిలో డిజైన్లను అత్యంత స్వచ్ఛత, నాణ్యతతో తీర్చిదిద్దారు.వెండి వస్తువుల తరుగుపై 25%, వెండి ఆభరణాల మీద 10% తగ్గింపు పొందవచ్చు.

‘సిల్వర్‌ ఉత్సవ్‌ ద్వారా కస్టమర్లకు ప్రశాంతమైన, మంగళకరమైన అనుభవాన్ని అందించాలని భావిస్తున్నాము. తదనుగుణంగా ప్రతి డిజైన్‌ను రూపొందించాము’ అని జీఆర్‌టీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ అనంత పద్మనాభన్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement