అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Extends Wishes On International Womens Day And Highlights Women Empowerment, Check His Post Inside | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Mar 8 2026 9:29 AM | Updated on Mar 8 2026 11:29 AM

YS Jagan Greetings on International Women Day

సాక్షి,తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాంకాక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

‘సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది, వారి ఆర్థిక ఎదుగుదలతో కుటుంబాలు బలపడతాయి.. రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకంతో మన ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్ద‌పీట‌ వేశాం. పథకాలలోనే కాకుండా కీలక పదవుల్లో కూడా వారికి అగ్ర తాంబూలం ఇచ్చాం. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధి కోసం త‌న వంతు కృషి చేస్తున్న ప్రతి మహిళకూ పేరు పేరున  హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.’అని పేర్కొన్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement