Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. | Tirumala TTD Latest News Updates On December 20th 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..

Dec 20 2024 8:26 AM | Updated on Dec 20 2024 1:26 PM

Tirumala TTD Latest News Updates On December 20th 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

ఇక.. నిన్న(గురువారం) 58,165 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement