May 28: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. | Tirumala May 28 Latest TTD News | Sakshi
Sakshi News home page

May 28: తిరుమలలో నేటి భక్తుల రద్దీ..

May 28 2024 7:53 AM | Updated on May 28 2024 7:55 AM

Tirumala May 28 Latest TTD News

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 26 కంపార్ట్ మెంట్లు నిండాయి. నిన్న 81,831 భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.25 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తిరుమల దేవస‍్థానం వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement