రేపు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం | YSRCP Legislature Party meeting tomorrow | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం

Aug 11 2026 2:27 PM | Updated on Aug 11 2026 2:56 PM

 YSRCP Legislature Party meeting tomorrow

సాక్షి, అమరావతి: వైఎ‍స్సార్సీపీ శాసనసభా పక్షం రేపు)బుధవారం) భేటీ కానుంది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. 

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాజా రాజకీయ పరిణామాలు, డీఎస్సీలో జరిగిన అవతవకలు, అక్రమాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement