ఏడుగురి సవారి.. ఏమవుతుందో మరి! | seven people travel on single bike in anantapur | Sakshi
Sakshi News home page

ఏడుగురి సవారి.. ఏమవుతుందో మరి!

Jun 11 2026 11:50 AM | Updated on Jun 11 2026 12:34 PM

seven people travel on single bike in anantapur

పరిమితికి మించిన ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా కొందరు అలానే వెళ్తున్నారు. అనంతపురంలో ఓ ద్విచక్రవాహనంపై  ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఇంటిల్లిపాదీ ఒకే బైక్‌పై వెళ్లడం చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం   

Advertisement
 
Advertisement
Advertisement