విషాదం.. రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య | Love pair commits suicide by jumping under a train in Anantapur | Sakshi
Sakshi News home page

విషాదం.. రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

Jun 21 2026 11:39 AM | Updated on Jun 21 2026 12:27 PM

Love pair commits suicide by jumping under a train in Anantapur

సాక్షి, రాప్తాడు:  అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాప్తాడు మండలం గంగులకుంట వద్ద రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రేమ జంట మృతికి పెళ్లికి అంగీకరించకపోవడం కారణమా లేదా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement