Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Huge Devotees Rush At Tirumala Temple | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Aug 14 2024 8:22 AM | Updated on Aug 14 2024 12:40 PM

Huge Devotees Rush At Tirumala Temple

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. 

ఇక.. నిన్న(మంగళవారం) 73,246 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 28,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement