Dec 4th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

DP Chandrababu Cases, Petitions And Political Updates 4th December - Sakshi

రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు మంత్రాంగం

కేసులు మరిచిపోవాలి, రాజకీయాలు ముందుకు రావాలి

ఏం చేస్తే ప్రజలను డైవర్ట్‌ చేయాలన్నదానిపై కసరత్తులు

జైలు నుంచి వచ్చిన తర్వాత సానుభూతి పోటెత్తుతోందన్న సీనియర్లు

అలిపిరి దాడి తర్వాత ఇలాగే చెప్పారని మండిపడ్డ చంద్రబాబు

ప్రతీ జిల్లాలో పర్యటనలు చేస్తానని అంటోన్న చంద్రబాబు

TDP Chandrababu Cases Petitions And Political Updates..

04:43 PM, డిసెంబర్‌ 4, 2023
దిగజారుడు రాజకీయాలకు బాబు, పవన్‌ నిదర్శనం

 • తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు : ఎంపీ నందిగం సురేష్‌
 • తెలంగాణ లో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
 • తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా రాలేదు
 • ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు
 • పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు
 • టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది
 • వైఎస్సార్ సీపీ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి

04:25 PM, డిసెంబర్‌ 4, 2023
ఆంధ్రప్రదేశ్‌ :  హైకోర్టుతో ఆటలా?

 • న్యాయస్థానం ముందు ఎస్సై అభ్యర్థుల పిటిషన్‌
 • ఇప్పటికే పలు మార్లు పిటిషన్‌లు వేసిన అభ్యర్థులు
 • అభ్యర్థుల తరపున జడ శ్రవణ్‌ పిటిషన్‌
 • ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు కోర్టులో  కేసులు
 • ఎస్సై రిక్రూట్‌మెంట్‌లో ఎత్తు విషయంలో అభ్యంతరాలు
 • ఇప్పటికే రెండు సార్లు ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు
 • ఎత్తు విషయంలో విఫలమయ్యారని తేల్చిన ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు
 • హైకోర్టు ఆదేశాలతో మరోసారి ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు
 • రెండో సారి మాన్యువల్‌తో కాకుండా.. స్కానర్లతో ఎత్తు కొలిచిన బోర్డు
 • రెండో పరీక్షలోనూ అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు
 • అయినా హైకోర్టులో మళ్లీ పిటిషన్‌ వేసిన జడ శ్రవణ్‌
 • అభ్యర్థుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
 • రిక్రూట్‌మెంట్ బోర్డు పై ఆరోపణలు తప్పని తేలితే రూ.లక్ష జరిమానా కడతారా? ప్రశ్నించిన హైకోర్టు
 • అంగీకారం తెలుపుతూ మెమో దాఖలు చేయాలని ఆదేశం
 • రేపు హైకోర్టు జడ్జిల సమక్షంలో ఒక్కొక్క అభ్యర్థి ఎత్తు కొలవనున్న అధికారులు
 • ఎత్తు విషయంలో అర్హత సాధించలేకపోతే.. లక్ష కడతామని రాసివ్వాలని షరతు
 • రేపు మరోసారి విచారించనున్న ఏపీ హైకోర్టు

03:52 PM, డిసెంబర్‌ 4, 2023
నువ్వు లీడర్‌ ఎలా అవుతావు.. లోకేష్‌?

 • కాకినాడ : లోకేష్ పై ద్వారంపూడి ఫైర్
 • లోకేష్ పాదయాత్ర కొవ్వు కరిగించుకోవడానికి చేస్తున్నట్టుంది
 • ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నీస్ధాయి సరిపోదు, నువ్వు  ఎమ్మెల్యే కూడా కావు
 • నీ ఎర్ర బుక్కు మడత పెట్టుకో
 • కాకినాడలో దొంగ బియ్యం ఎగుమతి అవుతుందో లేదా పయ్యావుల వియ్యంకుడైన సైరస్ కంపెనీ యాజమాని శ్రీనివాస్‌ను అడుగు
 • కాకినాడలో టాప్‌ ముగ్గురు బియ్యం ఎగుమతిదారుల్లో ఆయన ఒకరు, పైగా మీ సామాజిక వర్గమే
 • లేని ఆరోపణలు చేయడం లోకేష్‌కు తగదు
 • దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యావు
 • నేను ప్రజా క్షేతంలో రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యాను.
 • లోకేష్ పొలిటికల్ ఎంట్రీ తరువాతే చంద్రబాబు పతనం ప్రారంభమైంది
 • ఏపీ బాగుపడాలంటే టిడిపి పోవాలి
 • తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ ప్రభావం లేదు
 • టిడిపిని సపోర్ట్ చేసిన సాప్ట్ వేర్ ఇంజనీర్ ల వల్ల కాంగ్రెస్ గెలవలేదు
 • తెలంగాణ ఎన్నికల్లో పరాజయానికి పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్

03:12 PM, డిసెంబర్‌ 4, 2023
చంద్రబాబు సామాజిక వర్గం ఉడుత ఊపులు ఏమయ్యాయి?

 • చించేస్తాం , 'పొడి' చేస్తాం ... అంటూ ఘీంకారాలు
 • మా బాబును అరెస్ట్ చేస్తే కెసిఆర్ కేటీఆర్ ఖండించలేదంటూ శాపనార్థాలు
 • తెలంగాణ ఎన్నికల్లో మా  తడఖా చూపుతామని బెదిరింపులు
 • తమిళనాడు శశికళ తరహాలో శపథాలు

కట్ చేస్తే ...

 • గ్రేటర్‌లో హైదరాబాద్ (15 ), ఉమ్మడి రంగారెడ్డి (14 ) లో మొత్తం 29  స్థానాలు
 • TRS 17 స్థానాల్లో, MIM 7 స్థానాల్లో, కాంగ్రెస్ 4  స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో గెలుపు
 • చంద్రబాబు శిష్యులుండే నియోజక వర్గాల్లో  TRSకు 2018 కంటే ఎక్కువ మెజారిటీ
   

03:04 PM, డిసెంబర్‌ 4, 2023
ఊళ్లో పెళ్లికి... తరహాలో తెలుగుదేశం తీరు : మంత్రి మేరుగ

 • చంద్రబాబు పెద్ద గజదొంగ : అనంతపురంలో మంత్రి మేరుగ నాగార్జున
 • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.... టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరం
 • ఎవరికో పుట్టిన బిడ్డను...తన బిడ్డగా చెప్పుకోవడం చంద్రబాబు నైజం
 • తెలంగాణలో TDP బలం ఉందని చెప్పుకుంటున్న స్థానాల్లో BRS గెలిచింది

2:47 PM, డిసెంబర్‌ 4, 2023
చంద్రబాబు ట్రైనింగ్‌లో పవన్‌కళ్యాణ్‌ ఢమాల్‌

 • ఏపీలో పెంపుడు తండ్రి , దత్త పుత్రుడు రాజకీయం చేస్తున్నారు : కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ,అడపా శేషు
 • చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదివి పవన్‌ కళ్యాణ్‌ కేకలు, పెడబొబ్బలు పెడితే ప్రజలు కనీసం కూడా ఓట్లు వేయలేదు
 • పిచ్చి కేకలు , వ్యంగ్యంగా మాట్లాడే మాటలతో ఓట్లు పడవని తేలింది
 • 8 చోట్ల పోటీచేసి పవన్ కళ్యాణ్‌ పార్టీ జనసేన బొక్కబోర్లా పడింది
 • జనసేన అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు
 • కాపులను అడ్డుపెట్టి జనసేన పార్టీ పెట్టావ్..!
 • కూకట్ పల్లిలో కమ్మవారి ఓట్లు వేయించుకోవడంలో విఫలమయ్యావు
 • పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు గురించి ముందు ముందు మరింత అర్థమవుతుంది
 • తెలంగాణ ఎన్నికలు కేవలం స్టార్ట్‌ మాత్రమే
 • ఏపీలో ఓట్లు అడిగే అర్హత చంద్రబాబు , పవన్ కు లేదు

2:34 PM, డిసెంబర్‌ 4, 2023
పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్

 • చిత్తూరు : కాపు సామాజిక వర్గానికి పవన్ చేసిందేమి లేదు
 • కాపులు పవన్ కు దూరమయ్యారు
 • తెలంగాణలో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలేదు
 • నోటా కన్న తక్కువ ఓట్లు జనసేన కు వచ్చాయి
 • ఏపీలో కూడా జనసేన కు అదే దుస్థితి : డిప్యూటీ సీఎం నారాయణస్వామి

2:22 PM, డిసెంబర్‌ 4, 2023
ఓటుకునోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

 • సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి పిటిషన్లు
 • పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా
 • సీతా సొరెన్ తీర్పును ఉదహరించిన సిద్ధార్థ్ లూత్రా
 • విచారణను వాయిదా కోరిన న్యాయవాది లూత్రా
 • జనవరికి కేసు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం

1:55 PM, డిసెంబర్‌ 4, 2023
టిడిపి ఓట్ల రాజకీయం

 • పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం
 • ఏపీలో ఓట్ల అంశంపై వాయిదా తీర్మానం
 • రాజ్యసభ ఛైర్మన్ కు నోటీసు ఇచ్చిన ఎంపీ కనకమేడల రవీంద్ర

1:25 PM, డిసెంబర్‌ 4, 2023
సైకోల పార్టీ టిడిపినే : దేవినేని

 • సైకోలను పెంచి పోషిస్తోంది చంద్రబాబే : మాచవరంలో దేవినేని అవినాష్
 • కల్తీ మద్యం, ఇసుకతో కోట్ల దండుకున్నాడు చంద్రబాబు
 • తెలుగుదేశం హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ చేశారు
 • రాష్ట్రంలో టిడిపి బఫున్ వేషాలను ప్రజలు గమనిస్తున్నారు

1:00 PM, డిసెంబర్‌ 4, 2023
అనైతిక పొత్తులు, మద్ధతులపై అంబటి సెటైర్లు

 • ఒక పార్టీ జెండా మరో పార్టీకి
 • టీడీపీ, జనసేనల అనైతిక పొత్తులు 
 • తెలంగాణలో కాంగ్రెస్‌ విజయాన్ని సెలబబ్రేట్‌ చేసుకున్న  టీడీపీ
 • గాంధీ భవన్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు జెండాలతో కోలాహలం 
 • తెలంగాణలో పోటీకి దూరంగా తెలుగు దేశం పార్టీ
 • చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో ఓవర్‌ డ్రామా
 • ఆఖరికి.. కాంగ్రెస్‌కు టీడీపీ పరోక్ష మద్ధతు
 • మరోవైపు ఏపీలో టీడీపీ జనసేన పొత్తు
 • టీడీపీ కార్యాలయానికి జనసేన జెండాలు
 • సిగ్గు-శరం లేనోళ్లంటూ మంత్రి అంబటి ట్వీట్‌

 

ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు

 • తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్‌ మొదలుపెట్టిన తెలుగుదేశం
 • ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం
 • ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం
 • మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్‌ చేసుకోవాలా?
 • నిజాంపేట విజ్ఞాన్‌ స్కూల్‌లో ఏకంగా కౌంటర్‌ ప్రారంభించిన తెలుగుదేశం
 • దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్‌ కౌంటర్లు
 • జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు
 • తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం
 • తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర
 • ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం
 • ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర

ఆ సలహా ఇచ్చింది ఎవర్రా?

 • తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్‌ అంశం
 • లోకేష్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ
 • 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి?
 • పవన్‌ కళ్యాణ్‌కు జై కొట్టమని లోకేష్‌కు సలహా ఇచ్చింది ఎవరు?
 • తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్‌కు అర్థమవుతోందా?
 • తన కెరియర్‌తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా?
 • ఇప్పుడు కాపుల కోసం పవన్‌కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం?
 • అసలు పవన్‌కళ్యాణ్‌కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్‌కు ఏం లాభం?
 • పైగా పవన్‌ను దూరం చేసే ప్లాన్‌ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు?

నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు

 • మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా
 • మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా?
 • వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు?
 • చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది?

తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు

 • మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే
 • ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు
 • టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
 • అమరావతిలో  భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను  చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top