ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

Aug 16 2025 7:03 AM | Updated on Aug 16 2025 7:07 AM

తుమ్మపాల: ఉత్తమ సేవలందించిన పలువురు అధికారులు, సిబ్బందికి అనకాపల్లిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పురస్కారాలు అందజేశారు.

త్రివర్ణ శోభితం

అనకాపల్లి: స్థానిక మెయిన్‌రోడ్డులో గల న్యాయస్థానాల ఆవరణలో జిల్లా పదో అదనపు న్యాయమూర్తి నరేష్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. న్యాయమూర్తులు నాగేశ్వరరావు, రామకృష్ణ, ధర్మారావు, రమేష్‌, విజయలక్ష్మి, నిఖితా సెంగర్‌, బార్‌అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా, ఆయన సతీమణి, 3వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి నిఖితా సెంగర్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. అనంతరం పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ తుహిన్‌ సిన్హా మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్‌, ఎల్‌.మోహనరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తుమ్మపాల: కలెక్టరేట్‌లో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. జేసీ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు పాల్గొన్నారు.

బాపూజీ బాటలో నడవాలి

అనకాపల్లి టౌన్‌: వైఎస్సార్‌ సీపీ జిల్లా ఆఫీస్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాఽథ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాపూజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో వినియోగించుకోలేకపోతున్నామని చెప్పారు. అందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎన్నికలేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్‌ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, ఎంపీపీ గొర్లి సూరిబాబు, రాష్ట్ర కార్యదర్శులు దంతులూరి దిలీప్‌ కుమార్‌, బొడ్డేడ ప్రసాద్‌, నియోజకర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌, 80,84 వ వార్డుల ఇన్‌చార్జులు కె.ఎం. నాయుడు, కోరుకొండ రాఘవ, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్‌, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాఽథ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు కొణతాల మురళీ కృష్ణ, బొడ్డేడ శివ, కె.ఎం. నాయుడు, గైపూరి రాజు, దాడి నారాయణ రావు, ఉగ్గిన అప్పారావు, జ్ఞానదీప్‌, నీటిపల్లి లక్ష్మి, నడిపల్లి శోభ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 1
1/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 2
2/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 3
3/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 4
4/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 5
5/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 6
6/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 7
7/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 8
8/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 9
9/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 10
10/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 11
11/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 12
12/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 13
13/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 14
14/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 15
15/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 16
16/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 17
17/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 18
18/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు 19
19/19

ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement