
బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన జీవితంలో ముందడుగు వేసింది.

చెన్నైలో తనే స్వయంగా మేకప్ క్లినిక్‌ను పెట్టింది.

ప్రముఖ మేకప్ క్లినిక్ ఫ్రాంచైజీ తీసుకున్న ఆమె దాన్ని చెన్నైలో ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభించింది.


అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఒకప్పుడు ఇది నా కల.. ఇప్పుడది నెరవేరింది.

ఫైనల్‌గా ముందడుగు వేశాను అంటూ ఆ ఫోటోలను పంచుకుంది.







