August 11, 2022, 15:48 IST
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కివీస్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ అద్భుతమైన కెప్టెన్సీ...
August 05, 2022, 19:45 IST
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి రెండు టీ20లు ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి. ఇరు జట్లు మధ్య నాలుగో టీ20 శనివారం జరగనుంది...
July 24, 2022, 07:59 IST
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే...
July 18, 2022, 08:22 IST
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన అఖరిలో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం...
July 18, 2022, 01:39 IST
భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే... సిరాజ్ టాప్ లేపాడు. హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌ను కట్టడి చేశాడు. బ్యాటింగ్ పిచ్‌పై ఆతిథ్య జట్టు 259...
July 08, 2022, 17:29 IST
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్...
June 30, 2022, 10:57 IST
ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టుకు టీమిండియా జట్టులోకి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసి ఉండాల్సిందని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్...
June 30, 2022, 08:24 IST
బర్మింగ్‌హామ్ వేదికగా జూలై1న ఇంగ్లండ్- భారత జట్ల మధ్య నిర్ణయాత్మక ఐదో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టెస్టు అనంతరం ఇరు జట్లు మూడు...
June 27, 2022, 13:42 IST
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిడియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ హార్దిక్...
June 27, 2022, 12:44 IST
ఐర్లాండ్‌తో రెండో టీ20కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఫామ్‌లో ఉన్న భారత యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ గాయం కారణంగా రెండో టీ20కు...
June 27, 2022, 11:39 IST
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్...
June 27, 2022, 10:48 IST
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో వికెట్ పడగొట్టిన తొలి భారత కెప్టెన్‌గా...
June 26, 2022, 12:54 IST
స్వదేశంలో ఐర్లాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఇరు జట్లు మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో...
June 26, 2022, 11:47 IST
డబ్లిన్ వేదికగా ఆదివారం ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లంతా దూరం కావడంతో.. హార్ధిక్ పాండ్యా...
June 23, 2022, 17:50 IST
హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 డబ్లిన్ వేదికగా జూన్ 26న...
June 18, 2022, 11:36 IST
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు...
June 17, 2022, 15:56 IST
గుజరాత్ టైటాన్స్ పేసర్ యష్ దయాల్ తమ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఇప్పటి వరకు ఆడిన కెప్టెన్లలో పాండ్యానే అత్యుత్తమ...
June 16, 2022, 14:43 IST
రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో లేకపోతే కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా సరైనోడని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్‌తో...
June 11, 2022, 12:54 IST
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ తనకు ఎంతో కీలకమని భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20...
June 10, 2022, 15:29 IST
ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్ అఖరి ఓవర్లో హార్ధిక్...
June 07, 2022, 11:00 IST
తన అంతర్జాతీయ అరంగేట్ర రోజుల్లో టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోని ఎంతో మద్దతుగా నిలిచాడని భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా చెప్పాడు. కాగా ఎంతో...
June 06, 2022, 20:49 IST
అరంగేట్రంలోనే జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాపై భారత మాజీ హెడ్ కోచ్...
June 03, 2022, 21:16 IST
అరంగేట్ర సీజన్లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రసింశాడు....
June 03, 2022, 16:48 IST
ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అరేంగట్ర సీజన్లో జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్ కెప్టెన్ హార్ధిక్...
May 31, 2022, 10:48 IST
ఐపీఎల్ 15వ సీజన్ ఛాంపియన్స్‌గా హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్లోనే టైటిల్ సాధించి...
May 30, 2022, 19:59 IST
Irfan Pathan best XI IN IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ ఆదివారంతో ముగిసింది. ఐపీఎల్-2022 చాంఫియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే....
May 30, 2022, 16:56 IST
అరంగేట్ర సీజన్లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం...
May 10, 2022, 18:31 IST
ఐపీఎల్-2022లో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో...
May 01, 2022, 13:58 IST
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా...
April 27, 2022, 12:11 IST
IPL 2022: ఆ మూడు జట్లే ఫేవరెట్.. విజేత ఎవరనుకుంటున్నారు?
April 26, 2022, 17:26 IST
టీమిండియా ఆల్‌రౌడర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఐపీఎల్-2022లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు...
April 15, 2022, 09:03 IST
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగులు చేసి...
April 15, 2022, 08:14 IST
ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ విజయంలో కెప్టెన్...
April 14, 2022, 12:35 IST
RR vs GT Match Prediction: ఐపీఎల్-2022లో డివై పాటెల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తాడోపేడో తేల్చుకోవడానికి...
April 11, 2022, 18:53 IST
April 11, 2022, 18:09 IST
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంశల వర్షం కురిపించాడు. ఓ కొత్త జట్టును హార్ధిక్ తన నాయకత్వ...
April 09, 2022, 10:25 IST
అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ విజయానికి 2 బంతుల్లో 12 ...
March 29, 2022, 17:07 IST
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్-2022లో లక్నో సూపర్...
March 28, 2022, 18:46 IST
March 15, 2022, 16:19 IST
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడానికి...
March 10, 2022, 16:45 IST
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తొలి సారి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఐపీఎల్-2022లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్...