-
నిరసన తెలిపితే ల్పులా?: కవిత
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
Mon, Jul 14 2025 05:31 AM -
లారీ బోల్తా.. 9 మంది దుర్మరణం
ఓబులవారిపల్లె/పుల్లంపేట: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ బోల్తాపడి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా.. నలుగురు పురుషులు.
Mon, Jul 14 2025 05:30 AM -
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.చవితి రా.11.56 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ధనిష్ఠ ఉ.7.39 వరకు, తదుపరి శత
Mon, Jul 14 2025 05:28 AM -
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ‘జాగృతి’ దాడి..
మేడిపల్లి/ఘట్కేసర్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు చెందిన క్యూన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
Mon, Jul 14 2025 05:27 AM -
రైల్లో సీసీటీవీలు
న్యూఢిల్లీ: రైళ్లలో త్వరలో సీసీటీవీ కెమెరాలు దర్శనమివ్వనున్నాయి.
Mon, Jul 14 2025 05:25 AM -
21 నెలలు.. 58 వేల మరణాలు!
దెయిర్ అల్–బలాహ్: గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో మరణాలు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
Mon, Jul 14 2025 05:24 AM -
రయ్రయ్ లారీ.. చల్లచల్లని కేబిన్
సాక్షి, హైదరాబాద్: భగభగమండే ఎండ వేడి.. బాగా వేడెక్కే ఇంజిన్ సెగ.. ఒళ్లంతా చెమటలతో తడిసి ముద్దయినా అలాగే ముందుకు సాగుతుంటారు లారీ డ్రైవర్లు.
Mon, Jul 14 2025 05:21 AM -
అద్భుతం.. అద్వితీయం
పట్టు వస్త్రంపై దేశంలోని అన్ని భాషలలో
శ్రీరామ నామాలను రూపొందించిన దృశ్యం
Mon, Jul 14 2025 05:21 AM -
‘విశ్వ’ ఖ్యాతి..అధోగతి
అనంతపురం: రాయలసీమకే తలమానికంగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. అనుబంధ కళాశాలలన్నీ అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా పొందుతుండడంతో వర్సిటీ పాత్ర పరిమితం కానుంది. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలే వర్సిటీకి వెన్నుదన్ను.
Mon, Jul 14 2025 05:21 AM -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
సాక్షి పుట్టపర్తి: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ శంకర్ నారాయణ అన్నారు.
Mon, Jul 14 2025 05:21 AM -
టిప్పర్ ఢీ – వృద్ధుడి మృతి
ముదిగుబ్బ: టిప్పర్ ఢీ కొనడంతో ముదిగుబ్బ మండలం రామస్వామినాయక్ తండాకు చెందిన శ్రీనివాసులునాయక్ను(62) దుర్మరణం పాలయ్యాడు. స్వగ్రామం నుంచి ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొంది.
Mon, Jul 14 2025 05:21 AM -
దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
అనంతపురం ఎడ్యుకేషన్: మెగా పీటీఎం, యోగాంధ్ర, ట్రైనింగులు తదితర బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను మళ్లించడంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు.
Mon, Jul 14 2025 05:21 AM -
అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారుల
బత్తలపల్లి: అధికార పార్టీ నాయకులు ఏమి చెబితే అది చేస్తూ తమ అధికారాలను ప్రభుత్వాధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
Mon, Jul 14 2025 05:21 AM -
సాక్ష్యాలు, ఆధారాలు చూపకుండా అక్రమ కేసులు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: ‘నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక వ్యక్తిగతంగా నాపై నిందారోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని అక్రమ కేసులు బనాయించారు.
Mon, Jul 14 2025 05:21 AM -
రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న జయలక్ష్మి
నెల్లూరు (బృందావనం): నగరంలోని దర్గామిట్టలో కొలువైన శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Mon, Jul 14 2025 05:21 AM -
మీకు అండగా మేముంటాం
● కరేడు రైతులకు ఎమ్మెల్సీ తూమాటి హామీ
Mon, Jul 14 2025 05:21 AM -
కాలుష్యపు కోరల్లో కృష్ణమ్మ
కృష్ణానదిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు●
Mon, Jul 14 2025 05:21 AM -
డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్‌చుప్!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించినా అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గానీ, ఇటు కూటమి ప్రభుత్వానికి గానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడంలేదు.
Mon, Jul 14 2025 05:19 AM -
23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్ సేకరణ
డిచ్పల్లి: అతడి వృత్తి పోలీసు.. ప్రవృత్తి వివిధ దేశాల నాణేలు.. కరెన్సీ, స్టాంపుల సేకరణ. ఈ సేకరణలో అతడి భార్య సహకారం ఎంతో ఉంది. వివరాలిలా ఉన్నాయి.
Mon, Jul 14 2025 05:19 AM -
బోనం ఎత్తిన పోచారం
రుద్రూర్: మండల కేంద్రంలో బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బోనం ఎత్తుకుని ఊరేగింపు ప్రారంభించారు.
Mon, Jul 14 2025 05:19 AM -
కాలుష్యపు కోరల్లో.. ‘కృష్ణమ్మ’
జీవనది కృష్ణమ్మ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు వంద కి.మీ., మేర పారుతూ.. కోట్లాది మందికి తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే లెక్కకు మించి జీవరాశులు, వన్యప్రాణులు, మత్స్య సంపదకు జీవనాధారమైంది.
Mon, Jul 14 2025 05:19 AM -
మైనార్టీల హక్కులు కాలరాస్తున్న కేంద్రం
గద్వాలటౌన్: ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని, ఆ దిశగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో పాలన సాగుతుందని మాజీ ఎంపీ సుభాషిణి అలీ విమర్శించారు. ఆవాజ్ రాష్ట్ర మూడో మహాసభ ఆదివారం ప్రారంభమైంది.
Mon, Jul 14 2025 05:19 AM -
ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం
అలంపూర్: ఉద్యోగాలు సాధించే వరకు పోరాడుదామని శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు ధారసింగ్ అన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల సమావేశం నిర్వహించారు.
Mon, Jul 14 2025 05:19 AM -
సీపీఐ చరిత్ర మొత్తం పోరాటాలమయం
ఉండవెల్లి: ఓట్లు, సీట్ల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది సీపీఐ మాత్రమేనని, చరిత్ర మొత్తం పోరాటాలమయమని సీపీఐ జాతీయ నాయకురాలు సురవరం విజయలక్ష్మి అన్నారు.
Mon, Jul 14 2025 05:19 AM
-
.
Mon, Jul 14 2025 05:32 AM -