మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి రోడ్డు ప్రమాదం

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిన

నూతన వరుడు

పెళ్లి కూతురి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు

మధ్యాహ్నం అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. అదే సంతోషంలో ఇంటికి వెళ్తున్న నవ వధూవరుల కారుకు ప్రమాదం జరిగింది. వరుడి రెండు కాళ్లు విరిగిపోగా, పెళ్లి కూతురి తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ వద్ద బుధవారం రాత్రి 7.40 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. – నిజామాబాద్‌ అర్బన్‌/ఆర్మూర్‌ టౌన్‌

– వివరాలు మెయిన్‌ 5లో..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement