సాగు బాట | - | Sakshi
Sakshi News home page

సాగు బాట

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

డొంకేశ్వర్‌ మండలం తొండాకూర్‌ శివారులో ఎడ్లతో అరక దున్నుతున్న రైతు

మరో పక్క సోయా విత్తనాలు వేస్తున్న మహిళలు

వర్షం జల్లులు కురవడంతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. నేల తడవడంతో భూములను దున్ని సోయా, మక్క విత్తనాలు వేస్తున్నారు. డొంకేశ్వర్‌ మండలం తొండాకూర్‌ శివారులో ఓ రైతు ఎడ్లను అద్దెకు తీసుకుని నాగలితో దున్నుతుండగా మరోవైపు మహిళలు సోయా, పసుపు విత్తనాలు విత్తుతున్న దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.

– డొంకేశ్వర్‌ (ఆర్మూర్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement