-
జడ్జి అసభ్య ప్రవర్తనను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రైలు బోగీలో అసభ్యంగా ప్రవర్తించిన సివిల్ జడ్జిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
-
కేరళ అవియల్ తింటారా? లడక్ తుక్పా తాగుతారా?
పండుగలు అనగానే అందరికీ ముందుగా పిండి వంటలు గుర్తుకు వస్తాయి. అలాగే పండుగల రోజుల్లో రుచికరమైన వివిధ ఆహారాలను ఆరగించాలని అనిపిస్తుంది.
Tue, Jan 13 2026 08:25 AM -
పెద్దపండగకు భాగ్యవంతులొస్తున్నారు!!
సాక్షి,ప్రతినిధి, విజయనగరం: ఆశలు మూటలు నెత్తిన మోస్తూ.. గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ.. పెద్దపండగకు ఒక్కొక్కరుగా భాగ్యవంతులు ఇంటిల్లిపాదీ చేరుకుంటున్నారు.
Tue, Jan 13 2026 08:16 AM -
'టాక్సిక్' సినిమా దర్శకురాలిపై ఫిర్యాదు
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’.. వారం క్రితం టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న ఒక ఇంటిమేట్ సీన్ కర్ణాటకలో పెద్ద వివాదంగా మారింది.
Tue, Jan 13 2026 08:05 AM -
బాసూ.. ఈ స్పీడు ఏంటి?
పట్టుమని పాతికేళ్లు లేవు.. కోట్లాది మంది అభిమానులు అతని సొంతం!. అన్నింట్లోనూ తలదూర్చడం.. తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడం అతని స్టైల్. ఆ ప్రయత్నంలో చేసే స్టంట్లు ‘భలే గమ్మత్తు’గా అనిపిస్తాయి. నవ్వులు పూయిస్తాయి.
Tue, Jan 13 2026 08:02 AM -
సెలవుపై వెళ్లిన సీపీ తిరిగి వస్తారా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ సీపీ గౌస్ ఆలంకు కోపమొచ్చింది. తన కిందిస్థాయి సిబ్బంది విషయంలో చర్యలు తీసుకుంటుంటే రాజకీయ నేతలు అడ్డుపడటంపై తీవ్ర అసహనానికి గురయ్యారు.
Tue, Jan 13 2026 07:46 AM -
మహిళలే కీలకం..!
పురుషులతో పోలిస్తే 10,891 మంది అధికంTue, Jan 13 2026 07:44 AM -
పకడ్బందీగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు
వనపర్తి: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి అనంతరం సంబంధిత అధికారులతో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
Tue, Jan 13 2026 07:44 AM -
" />
ప్రజావాణికి 22 అర్జీలు
వనపర్తి: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.
Tue, Jan 13 2026 07:44 AM -
ప్రారంభమైన యూరియా కష్టాలు
● చెప్పులు, రాళ్లను
వరుసలో పెట్టిన అన్నదాతలు
● పోలీసుల పర్యవేక్షణలో టోకన్ల పంపిణీ
Tue, Jan 13 2026 07:44 AM -
పాలమూరుకు నీళ్లు
కేసీఆర్ వస్తేనేTue, Jan 13 2026 07:44 AM -
పారని ‘అమృత్’ ధార
మున్సిపాలిటీలకు అమృత్–2.0 కింద నిధుల మంజూరుTue, Jan 13 2026 07:41 AM -
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు
కలెక్టర్ ప్రతీక్‌జైన్Tue, Jan 13 2026 07:41 AM -
" />
కడుమూరు ఉపాధ్యాయుడికి రెండు పురస్కారాలు
పూడూరు: సమాజ మార్పు కోసం విద్యార్థులను, యువతను చైతన్యం చేస్తూ సామాజిక సేవల్లో పాలుపంచుకుంటున్న కడుమూరు పాఠశాల ఉపాధ్యాయుడు మధు వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు.
Tue, Jan 13 2026 07:41 AM -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
పరిగి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆస్పత్రి కమిటీ సమావేశం నిర్వహించారు.
Tue, Jan 13 2026 07:41 AM -
ఐక్య పోరాటాలతోనే హక్కులకు రక్షణ
తాండూరు టౌన్: ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కులకు రక్షణ ఉంటుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ అన్నారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుయాత్ర ముగింపు సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Tue, Jan 13 2026 07:41 AM -
పదేళ్లుగా పనిచేస్తున్నా భద్రత లేదు
Tue, Jan 13 2026 07:41 AM -
ఆధ్యాత్మిక తత్వాన్ని ఆచరణలో పెట్టాలి
డాక్టర్ భాస్కరయోగి
Tue, Jan 13 2026 07:41 AM -
ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి
సినీనటుడు ప్రదీప్Tue, Jan 13 2026 07:41 AM -
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
తాండూరు ఏడీఏ కొమురయ్య
Tue, Jan 13 2026 07:41 AM -
‘కరెంట్’గా లెక్కిస్తాం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా గుట్టుగా ఏర్పాటు చేసిన స్టోన్ క్రషర్ల నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తుంది. ఇకపై క్రషర్లు వాడే విద్యుత్ ఆధారంగా రాయల్టీ వసూలు చేయాలని నిర్ణయించింది.
Tue, Jan 13 2026 07:41 AM -
వ్యాపారస్తుల సహకారంతో మార్కెట్ అభివృద్ధి
ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
Tue, Jan 13 2026 07:41 AM -
భవనం దొరకదు.. అద్దె చెల్లించరు
●సంకట స్థితిలో ప్రొహిబిషన్ అధికారులు ●సీ్త్ర శక్తి భవనం ఇచ్చేందుకు ఏఈపీఎం విముఖత
Tue, Jan 13 2026 07:41 AM -
కాలుష్యకారక బైక్‌లపై ఉక్కుపాదం
తాండూరు టౌన్: కాలుష్యకారక వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ముఖ్యంగా బుల్లెట్ బైకుల సైలెన్సర్ల మార్పిడితో ఏర్పడుతున్న శబ్ద కాలుష్యంపై దృష్టి సారించారు. ప్రజల ఫిర్యాదు మేరకు పలు వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు.
Tue, Jan 13 2026 07:41 AM -
అప్పు తీర్చలేదని.. హత్య చేశారు
కొత్తూరు: అప్పు చెల్లించమంటే కాలయాపన చేయడం.. దానికితోడు పాతకక్షలు పెట్టుకొని కొత్తూరు పట్టణంలో ఈ నెల 11న యువకుడిని తోటి స్నేహితులే హత్య చేసినట్లు షాద్‌నగర్ డీసీపీ శిరీషరాఘవేంద్ర పేర్కొన్నారు.
Tue, Jan 13 2026 07:41 AM

Tue, Jan 13 2026 08:26 AM -