రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్ | Ram Charan Peddi movie Rai Rai Raa Raa lyrical Song Out now | Sakshi
Sakshi News home page

Peddi Movie: రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్

Mar 2 2026 10:28 PM | Updated on Mar 2 2026 10:39 PM

Ram Charan Peddi movie Rai Rai Raa Raa lyrical Song Out now

రామ్‌ చరణ్‌ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్‌ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి రైరై రారా అంటూ సాగే మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.  ఈ పాటకు అనంత శ్రీరామ్‌ లిరిక్స్ అందించగా.. ఏఆర్‌ రెహమాన్‌ పాడారు.  ఈ మోటివేషనల్‌ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement