గ్రాండ్‌గా అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు, వీడియోలు | Allu Sirish And Nayanika Pre Wedding Reception | Sakshi
Sakshi News home page

Allu Sirish: అల్లు ఫ్యామిలీ రిసెప్షన్.. సందడి చేసిన టాలీవుడ్

Mar 2 2026 9:13 PM | Updated on Mar 2 2026 9:15 PM

Allu Sirish And Nayanika Pre Wedding Reception

స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ శుక్రవారం(మార్చి 06న) నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం(మార్చి 02) సాయంత్రం హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. దీనికి టాలీవుడ్ ప్రముఖులైన నాగార్జున, నాగచైతన్య, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అట్లీతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement