'మ్యాడ్' రెండు సినిమాలతో నటుడిగా ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. మెగా డాటర్ నిహారిక ఈ చిత్రాన్ని నిర్మించింది.
మానస శర్మ అనే దర్శకురాలు ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు.
ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.


