-
ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేయడం సరికాదు
సాక్షి, అమరావతి: జీవిత భాగస్వామి పనిచేస్తున్న చోటే పోస్టింగ్ తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒక్క చోటే విధులు నిర్వర్తిస్తుండటంపై హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.
-
‘ఆపరేషన్ కవచ్’.. అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేసేందుకు పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసులు ‘ఆపరేషన్ కవచ్’ (Operation Kavach) పేరుతో అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు.
Sat, Dec 06 2025 08:04 AM -
క్రెడిట్ చోరీ.. మంత్రులదీ అదేదారి
డోన్: టీడీపీ కూటమి ప్రభుత్వంలో క్రెడిట్ చోరీ సంస్కృతిని చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలూ కొనసాగిస్తున్నారు. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులన్నీ తామే చేశామని గప్పాలు కొట్టుకుంటున్నారు.
Sat, Dec 06 2025 08:02 AM -
చిన్న ఇళ్లు చవకైపోయాయ్..!!
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూ.. విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. విశాలమైన స్థలం, ఆధునిక వసతులు, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్లకు ఆదరణ వృద్ధి చెందుతోంది.
Sat, Dec 06 2025 07:52 AM -
గెలిపిస్తే.. ప్రతి ఇంటికి వైఫై
సంగారెడ్డి టౌన్: ఒకప్పుడు పల్లెల్లో రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు.
Sat, Dec 06 2025 07:49 AM -
December 6: టీమిండియాకు చాలా ప్రత్యేకమైన రోజు
భారత క్రికెట్‌కు డిసెంబర్ 6 (December 6) చాలా ప్రత్యేకమైన రోజు. ఇవాళ ముగ్గురు టీమిండియా స్టార్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
Sat, Dec 06 2025 07:48 AM -
రాజకీయ పడగ
జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థుల బృహత్ సమావేశాలు (మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్) విమర్శలకు తావిచ్చాయి. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సామర్థ్యం, సౌకర్యాలపై చర్చ జరిగేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాలు చాలాచోట్ల లక్ష్యానికి విరుద్ధంగా జరిగాయి.Sat, Dec 06 2025 07:48 AM -
" />
11,12 తేదీల్లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలు
● సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిపొట్టిక సత్యనారాయణ
Sat, Dec 06 2025 07:48 AM -
" />
స్వయం సహాయకసంఘాలకు చెక్కుల పంపిణీ
పాడేరు : గ్రామ స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులు అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ పిలుపునిచ్చారు.
Sat, Dec 06 2025 07:48 AM -
పాడేరు వైద్య కళాశాలకు పూర్తి సహకారం
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల భవిష్యత్తులో నంబర్ వన్‌గా నిలుస్తుందని, ఆంధ్ర వైద్య కళాశాల మెంటరింగ్ సంస్థగా పూర్తి సహకారం అందిస్తుందని ఆ కళాశాల (ఏఎంసీ) ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి అన్నారు.
Sat, Dec 06 2025 07:48 AM -
పునరావాసానికి మూడు అవకాశాలు
చింతూరు పీవో శుభం నొఖ్వాల్
Sat, Dec 06 2025 07:48 AM -
త్వరితగతిన సమస్యలు పరిష్కరించండి
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
● పీజీఆర్ఎస్కు 95 వినతుల స్వీకరణ
Sat, Dec 06 2025 07:48 AM -
డిప్యూటీ డీఎంహెచ్‌వోపై విచారణ
చింతూరు: స్థానిక డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్యపై డివిజన్లోని పలు పీహెచ్‌సీలకు చెందిన వైద్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆయనపై స్థానిక వైద్యశాఖ కార్యాలయంలో రహస్య విచారణ సాగుతోంది.
Sat, Dec 06 2025 07:48 AM -
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
దేవీపట్నం: మండలంలోని పోశమ్మగండి వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరదలు లేనప్పటికీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు జరుగుతుండటంతో ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు మూసివేసి కొద్దిపాటి నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు.
Sat, Dec 06 2025 07:48 AM -
" />
ప్రతిరోజు ఇలాంటిభోజనమేనా?
మీటింగ్‌కు వచ్చిన తల్లిదండ్రులకు సరైన భోజన పెట్టలేదు. కూర రుచికరంగా లేదు. పిల్లలకు మంచి రుచికరమైన భోజనం పెడితేనే కదా వారు తిని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బాగా చదువుకుంటారు. మాకు ఎదురైన అనుభవాన్ని బట్టి ప్రతీ రోజు ఇలాంటి భోజనమే పెడతారని భావించాల్సి వస్తోంది.
Sat, Dec 06 2025 07:48 AM -
ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్
నాదెండ్ల: విధుల్లో అలసత్వం వహించిన వైద్యు లు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. పల్నాడు జిల్లా గణపవరం పీహెచ్‌సీని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ సందర్శించిన విషయం విదితమే.
Sat, Dec 06 2025 07:48 AM -
బాపట్ల
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.
ఆలయ అభివృద్ధికి విరాళం
Sat, Dec 06 2025 07:48 AM -
పేదల ప్రాణాలు తీస్తున్న పెద్దాసుపత్రి
గుంటూరుమెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో వైద్యు లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణా లను బలిగొంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు రోగులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రి అధికారులకు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు.
Sat, Dec 06 2025 07:48 AM -
ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
పిల్లలను దత్తత ఇవ్వటం సంతోషదాయకం
Sat, Dec 06 2025 07:48 AM -
8, 9 తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2025 కార్యక్రమానికి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా నిలువనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బ
Sat, Dec 06 2025 07:48 AM -
" />
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
తాడేపల్లి రూరల్: ద్విచక్రవాహనంపై వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై ఓ విద్యా ర్థిని మృతి చెందిన సంఘటన తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం..
Sat, Dec 06 2025 07:48 AM
-
తమిళనాడులో ప్రమాదం.. ఏపీ అయ్యప్ప భక్తుల మృతి

Sat, Dec 06 2025 08:12 AM -
చంద్రబాబు తిన్న ప్లేట్ తీసిన లోకేష్.. అంబటి సెటైర్లే సెటైర్లు

Sat, Dec 06 2025 08:07 AM -
కల్తీ నెయ్యి జరిగింది బాబు హయాంలోనే..! ఇవిగో ఆధారాలు..!!

Sat, Dec 06 2025 07:56 AM -
బలీయ బంధమే ధ్యేయం
బలీయ బంధమే ధ్యేయం
Sat, Dec 06 2025 07:49 AM
-
ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేయడం సరికాదు
సాక్షి, అమరావతి: జీవిత భాగస్వామి పనిచేస్తున్న చోటే పోస్టింగ్ తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒక్క చోటే విధులు నిర్వర్తిస్తుండటంపై హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.
Sat, Dec 06 2025 08:21 AM -