. | Rasi Phalalu: Daily Horoscope On 03-02-2026 In Telugu | Sakshi

వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వ్యాపారులకు నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.

రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.

పనుల్లో తొందరపాటు. బంధువుల నుంచి చికాకులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ మార్పులు.

సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

చేపట్టిన కార్యక్రమాలు వాయిదా. ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.

చిన్ననాటి మిత్రులను కలుస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఆహ్వానాలు అందుతాయి.

కొన్ని కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. పుణ్యక్షేత్రాల సందర్శనం.

కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఉద్యోగులకు పనిభారం.

కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు.

సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో విజయం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగతాయి.