-
ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక..
Sat, Jun 28 2025 04:35 PM -
ఫిజిక్స్‌వాలా డిజిటల్ యూనివర్సిటీ
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో సీఎస్సీ అకాడమీతో (సీఎస్సీఏ)తో ఎడ్యుకేషన్ కంపెనీ ఫిజిక్స్‌వాలా చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.
Sat, Jun 28 2025 04:34 PM -
డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్‌గా.. ట్రవిస్ హెడ్ అరుదైన రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్ (Travis Head) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా హెడ్ ఈ ఘనత సాధించాడు.
Sat, Jun 28 2025 04:31 PM -
‘మిస్టర్ రేవంత్.. మీ తెలివి తక్కువ నిర్ణయాలను మేం రద్దు చేస్తాం’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రధానంగా అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు మార్చడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్.
Sat, Jun 28 2025 04:20 PM -
'త్రిష' మంచి మనసు.. ప్రముఖ ఆలయానికి ఏనుగు విరాళం
సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ త్రిష మంచి మనసుతో పాటు తనలోని భక్తిని చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి ‘గజ’ అనే రోబో ఏనుగును ఆమె బహూకరించారు.
Sat, Jun 28 2025 04:17 PM -
‘చంద్రేశ్వర’ మూవీ రివ్యూ
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే కోణంలో చాలా ఛేంజ్ వచ్చింది. కంటెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. రొటీన్ చిత్రమే అని టాక్ వస్తే చాలు, ఆ సినిమా వైపు అసలు చూడను కూడా చూడటం లేదు. ఓటీటీలు వచ్చిన తర్వాతే ఈ మార్పు వచ్చింది.
Sat, Jun 28 2025 04:09 PM -
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో జోరు
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పడు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం అధికంగా 32 లక్షల చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది.
Sat, Jun 28 2025 04:00 PM -
హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియట్..!
హైదరాబాద్: 'హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియల్ పోస్టర్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రిలీజ్ చేశారు. ఈ రోజు(శనివారం, జూన్ 28) తెలంగాణ భవన్లో నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి..
Sat, Jun 28 2025 03:58 PM -
ఎర్రగడ్డ ఆస్పత్రికి సోనీ
హైదరాబాద్: రైలు పట్టాలపై కారు నడిపిన కేసులో నిందితురాలైన వోమికా సోనీని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
Sat, Jun 28 2025 03:36 PM -
'ది ఫ్యామిలీ మ్యాన్' అభిమానులకు సర్ప్రైజ్
ఓటీటీలో 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. వారిని సర్ప్రైజ్ చేస్తూ తాజాగా ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. తొలి సిరీస్ 2019లో విడుదల కాగా.. రెండో సీజన్ 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Sat, Jun 28 2025 03:34 PM -
రా చీఫ్‌గా ‘ఆపరేషన్ సింధూర్’ ఫేమ్
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్‌గా నియమితులయ్యారు. పంజాబ్‌కు చెందిన 1989 బ్యాచ్ పరాగ్ జైన్‌ను రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా నియమించారు.
Sat, Jun 28 2025 03:29 PM -
ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!
భారత టెస్టు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్ల జాబితా పెద్దగానే ఉంది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుండగా.. అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) వంటి దేశీ హీరోలు అరంగేట్రం చేయాలని ఆరాటపడుతున్నారు.
Sat, Jun 28 2025 03:22 PM -
జూలైలో ‘సిల్వర్ బాంబ్’.. వెండిపై ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ రచయిత
అత్యధికంగా అమ్ముడైన పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఇది వెండిపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు.
Sat, Jun 28 2025 03:12 PM -
నీరజ్ టాప్.. పాక్ నదీమ్ ర్యాంక్ ఎంతంటే?
అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొట్టిన భారత స్టార్ జావలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) టాప్ లేపాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే 2 టైటిల్స్‌తో అదరగొట్టి మళ్లీ నంబర్ వన్ స్థానంలోకి దూసుకొచ్చాడు.
Sat, Jun 28 2025 02:40 PM -
‘బ్యాంకులు అప్పులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి’
కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ అర శాతం తగ్గించడాన్ని అవకాశంగా అందిపుచ్చుకుని, ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
Sat, Jun 28 2025 02:39 PM
-
రెండోరోజు ఘనంగా పూరీ జగన్నాథ రథయాత్ర
రెండోరోజు ఘనంగా పూరీ జగన్నాథ రథయాత్ర
Sat, Jun 28 2025 04:42 PM -
మహాటీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

Sat, Jun 28 2025 04:11 PM -
నారా లోకేష్ కి బిగ్ షాక్.. రెడ్ బుక్ పై కూటమిలో వ్యతిరేకత

Sat, Jun 28 2025 04:02 PM -
దుమారం రేపుతున్న కోల్ కతా గ్యాంగ్ రేప్ ఘటన

ఎవరి బలం ఎంతో ప్రజలందరికీ తెలుసు.. దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు

Sat, Jun 28 2025 03:11 PM -
వెళ్లి పక్కన కూర్చొ.. గంభీర్ తో పంత్ ఫైట్
Sat, Jun 28 2025 03:02 PM -
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపులు

Sat, Jun 28 2025 02:51 PM -
అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్.. కన్నప్ప మూవీకి అదిరిపోయే రివ్యూ ఇచ్చిన మనోజ్

Sat, Jun 28 2025 02:43 PM -
ముక్కలు చేస్తా అంటూ భర్తకు భార్య మాస్ వార్నింగ్

Sat, Jun 28 2025 02:34 PM
-
లయ కూతుర్ని చూశారా?.. అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా! (ఫొటోలు)
Sat, Jun 28 2025 04:49 PM -

Sat, Jun 28 2025 02:34 PM -