-
కోరుట్లలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి హత్య
-
నేడు బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్‌కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు.
Sun, Jul 06 2025 09:12 AM -
శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. రెండో వన్డేలో ఘన విజయం
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 16 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.
Sun, Jul 06 2025 09:11 AM -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Sun, Jul 06 2025 09:04 AM -
Telangana: రోజుకు 10 గంటలు పనిచేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం కోసం వాణి జ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Sun, Jul 06 2025 08:55 AM -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది.
Sun, Jul 06 2025 08:49 AM -
టెక్సాస్ అతలాకుతలం.. చిన్నారులు సహా 51 మంది మృతి
కెర్విల్లె: అమెరికాలోని టెక్సాస్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికి వరకు 51 మృతి చెందగా.. పలువురు గల్లంతు అయ్యారు.
Sun, Jul 06 2025 08:48 AM -
నేడు తొలి ఏకాదశి
తొలి ఏకాదశి పండగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ప్రతినెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి.
Sun, Jul 06 2025 08:47 AM -
పుట్టినరోజు సందేశంలో.. దలైలామా నోటి వెంట ఘన భారతం
న్యూఢిల్లీ: నేడు(జూలై 6) ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనను అనుసరించే టిబెటన్ కమ్యూనిటీలకు చెందినవారు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిని అభినందిస్తూ, దలైలామా ఒక సందేశాన్ని అందించారు.
Sun, Jul 06 2025 08:43 AM -
ముగ్గురు పిల్లలు మహిళతో వివాహేతర సంబంధం..!
తమిళనాడు: వివాహితతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసి బెదిరింపులకు దిగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ న్యాయవాదులతో కలిసి ఎస్పీ శ్రీనివాసపెరుమాల్‌కు వినతిపత్రం సమర్పించారు.
Sun, Jul 06 2025 08:33 AM -
ఓటమి ఓడిపోయింది
రెండు చేతులూ లేకపోయినా బాణం సంధించి విలువిద్యలో మెడల్స్ సాధించింది పారా ఆర్చర్ షీతల్. మహేంద్ర నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారును అందుకుంది బహుమతిగా. ఇప్పుడు ఆమె ఆ కారులో షికారు చేస్తోంది.
Sun, Jul 06 2025 08:15 AM -
శ్రీశైలం పదో నంబర్ గేట్ వద్ద భారీగా వాటర్ లీకేజీ
సాక్షి, నంద్యాల: శ్రీశైలం జలాశయం పదో నంబర్ గేట్ వద్ద భారీగా వాటర్ లీకేజీ అవుతోంది. గత నెలలో ఈ గేటు వద్ద మరమ్మతులు నిర్వహించినప్పటికీ భారీగా నీరు లీకేజీ కావడం గమనార్హం.
Sun, Jul 06 2025 07:58 AM -
Bihar: పోల్ బాడీ కీలక నిర్ణయం.. ప్రతిపక్షాలకు ఉపశమనం
పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ‘పోల్ బాడీ’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల సమయమే ఉన్న ప్రస్తుత తరుణంలో అధికార ప్రభుత్వం ఓటర్ల జాబితాను తీర్చిదిద్దడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.
Sun, Jul 06 2025 07:58 AM -
కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
అంతా ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్‌లో భారత జట్టు పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ధ్రువీకరించింది. ఇరు బోర్డుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
Sun, Jul 06 2025 07:56 AM -
ప్రముఖ ఆలయంలో సాష్టాంగ నమస్కారాలు చేసిన నయనతార
నటి నయనతార తన కుటుంబంతో పాటు పళని మురుగన్‌ను దర్శించుకున్నారు. అక్కడ ఆమె ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న పళనిస్వామి గుడికి కోలీవుడ్ హీరోలు ఎక్కువగా వెళ్తుంటారు.
Sun, Jul 06 2025 07:51 AM -
మీటింగులే పెట్టని మెటాస్టార్!
∙సాక్షి, స్పెషల్ డెస్క్: చిన్న కంపెనీని నడపటమైనా పెద్ద విషయమే. అలాంటిది ఒక పెద్ద కంపెనీని నడపాలంటే? చిన్న విషయం కాదు. వేలు, లక్షల సిబ్బందిని మేనేజ్ చెయ్యాలి. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతూ ఉండాలి.
Sun, Jul 06 2025 07:40 AM -
క్షమాపణే శాంతి మంత్రం
ఎన్నో రక్తపు మరకలకు, ఎందరో ఆర్తనాదాలకు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే హీనగుణాలే కారణమని ప్రాచీన పురాణాలే కాదు, ఆధునిక చరిత్ర కూడా చెబుతోంది. నేటికీ లోకంలో జరుగుతున్న అనేకానేక అకృత్యాలకు మూలకారణం ఈ అరిషడ్వర్గాలే!
Sun, Jul 06 2025 07:35 AM -
హవ్వ... బాబూ నవ్విపోతారు!
‘‘నేను, గాంధీజీ, అంబేద్కర్లు సామాన్య కుటుంబాల్లోనే పుట్టినా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగాము’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలోనే కాదు..
Sun, Jul 06 2025 07:30 AM -
సంపద కొందరి వద్దే.. పేదల సంగతేంటి?: గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: దేశంలో పేదల సంఖ్య ఏటికేడు పెరుగుతూ పోతుండగా, సంపద మాత్రం కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తుల వద్దే కేంద్రీకృతం అవుతోందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.
Sun, Jul 06 2025 07:29 AM
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
Sun, Jul 06 2025 09:11 AM -
బాబుకు హైకోర్టు షాక్.. మీ ఇష్టమొచ్చినట్టు అరెస్టులు చేస్తే కుదరదు
బాబుకు హైకోర్టు షాక్.. మీ ఇష్టమొచ్చినట్టు అరెస్టులు చేస్తే కుదరదు
Sun, Jul 06 2025 08:55 AM -
శ్రీశైలం డ్యామ్ లో భారీ లీకేజ్
శ్రీశైలం డ్యామ్ లో భారీ లీకేజ్
Sun, Jul 06 2025 08:46 AM -
సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఘటన.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sun, Jul 06 2025 08:06 AM -
సోషల్ మీడియా అరెస్ట్ లపై జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు

Sun, Jul 06 2025 07:50 AM -
రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న రైతులు

Sun, Jul 06 2025 07:41 AM
-
కోరుట్లలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి హత్య
Sun, Jul 06 2025 09:18 AM -

Sun, Jul 06 2025 07:29 AM -